హైదరాబాద్ : టోలీచౌక్ లోని ఒక అపార్ట్ మెంట్ లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. పక్కనే ఉన్న షాపులకు మంటలు వ్యాపించడంతో అవి దగ్ధమవుతున్నాయి. సమాచారం అందుకున్నఅగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేస్తోంది. దీంతో ట్రాఫిక్ క్ అంతరాయం ఏర్పడింది.