న్యూయార్క్ : దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మృతికి న్యూయార్క్ లో సంతాప సభ నిర్వహిస్తున్నట్లు రాజేశ్వర్ రెడ్డి గంగసాని ఒక ప్రకటనలో తెలిపారు. న్యూయార్క్ ఫ్లషింగ్ ప్రాంతంలోని బౌన్ స్ట్రీట్ లో ఉన్న శ్రీ మహా వల్లభ గణపతి దేవస్థానం హిందూ టెంపుల్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 6 ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి వైఎస్ సంతాప సభ నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సంతాపసభతో పాటు భగవద్గీతా పారాయణం (పురుషోత్తమ ప్రాప్తి యోగ) జరుగుతుందని తెలిపారు. ఈ సంతాప సభకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకునే వారు
Mahesh Saladi 516-946-8400 Arjun Dyapa 609-933-4865
Dr. Nageswara Mandava 718-793-5112 Rajeshwar Reddy 609-638-8738
Dr. Polavarpu Ragava Rao 516-621-0346 Suresh Reddy 732-331-0371
Chinna Babu Reddy 516-236-4045 Sudhir Bhashyam 914-924-3994
Venkatesh Muthyala 718-450-5633 Mahender Musuku 732-794-0475
Vikram Jangam 917-250-5147 Venu Udumula 732 372 1710
Nagender Gupta 917-288-2027 Ramsurya Reddy 201-709-5346
Dr. Gaddam Dasaratharama Reddy - 516-319-6161
Dr. Pailla Malla Reddy - 516-721-3240
Dr. Surinder Malhotra - 718-762-1450 లను సంప్రతించవచ్చు.