స్కూల్ భవన ప్రారంభానికి జయసుధ హైదరాబాద్ : నల్లగుట్టలో ప్రభుత్వ పాఠశాల భవాన్ని ఎమ్మెల్యే జయసుధ శనివారం ప్రారంభించారు. సికింద్రాబాద్ నల్లగుట్టలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ దక్కన సంస్థ నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే, సహజనటి జయసుద ప్రారంభించారు. జేసీఐ వారు అందజేసిన ఉచిత యూనిఫాంలను విద్యార్థులకు అందజేశారు.
News Posted: 12 September, 2009
|