బూర్గులకు నేతల నివాళి హైదరాబాద్ : రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి దివంగత బూర్గుల రామకృష్ణ 42వ వర్థంతి సందర్భంగా ఆయనకు నేతలు నివాలులు అర్పించారు. హీహెచ్ ఎంసీలోని బూర్గుల విగ్రహానికి ముఖ్యమంత్రి రోశయ్య, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, భారతీయ జనతా పార్టీ అధ్య7ుడు బండారు దత్తాత్రేయ, మంత్రి దానం నాగేందర్, ఎమ్మెల్యే విష్ణు తదితరులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా బూర్గుల ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు.
News Posted: 14 September, 2009
|