వెస్లీ భార్యకు పరిహారం చెక్ హైదరాబాద్ : నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన భద్రతా అధికారి జాన్ వెస్లీ, ప్రదాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను జిల్లా కలెకటర్ నవీన్ మిట్టల్ మంగళవారం పరామర్శించారు. మృతుల కుటుంబాలకుచెరి 10 లక్షల రూపాయల చెక్ ను కలెక్టర్ అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందన్నారు.
News Posted: 15 September, 2009
|