ఏసీబీ వల్లో జలమండలి మేనేజర్ హైదరాబాద్ : ఏసీబీ వల్లో మరో అధికారి చిక్కుకున్నారు. అయిదు వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా శుక్రవారం పట్టుపడ్డారు. కూకట్ పల్లి జలమండలి మేనేజర్ సీతారాం, యూడీసీ కమలాసన్ రెడ్డిలు లంచం తీసుకుంటూ అవినిరోధక శాఖ అధికులకు దొరికిపోయారు. ఏసీబీ అధికారులు వారిపై కేసు నమోదు చేశారు.
News Posted: 18 September, 2009
|