సహాయక చర్యలపై సీఎం ఆదేశం హైదరాబాద్ : వరద ఉధృతి కొంతమేర తగ్గుముఖంపట్టినందున సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రోశయ్య అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని శాఖలూ సమన్వయంతో మౌలిక సుదుపాయాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. ముంపు ప్రాంతాల్లో మురుగునీరు తొలిగించేలా, పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు.
News Posted: 6 October, 2009
|