'రాజు'కు బెయిల్ నిరాకరణ హైదరాబాద్ : 'సత్యం కంప్యూటర్స్' కుంభకోణంలో ప్రధాన నిందితుడు, మాజీ చైర్మన్ రామలింగరాజుకు నాంపల్లి కోర్టు బెయిల్ నిరాకరించింది. సత్యం కంప్యూటర్స్ లో అవకతవకలు వెలుగు చూసినప్పటినుంచి ఆయన రిమాండ్ ఖైదీగా జైలులో ఉంటున్న విషయం తెలిసిందే.
News Posted: 9 October, 2009
|