హైదరాబాద్ : శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు. పెంచిన ఫీజులు వెంటనే తగ్గించాలంటూ వారు డిమాండ్ చేశారు. కళాశాల ఎదుట ఆందోళకు దిగిన విద్యార్థులు కళాశాలపై దాడి చేసి ఫర్నీచరన్ ను ధ్వంసం చేశారు. దీంతో కాలేజీ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.