లెక్చరర్ల కోసం నోటిఫికేషన్ హైదరాబాద్ : డిగ్రీ కాలేజీ లెక్చరర్ ఉద్యోగుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 1,017 లెక్చరర్ పోస్టుల కోసం నవంబర్ 10 నుంచి డిసెంబర్ 31 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
News Posted: 13 October, 2009
|