కళేబరాలతో నెయ్యి:స్థానికుల దాడి హైదరాబాద్ : ఉప్పల్ చెంగిచర్లలో జంతు కళేబరాలతో నెయ్యి తయారు చేస్తున్న ముఠాను స్థానికులు పట్టుకున్నారు. జంతు మాంసంతో తయారైన 80 డ్రమ్ముల నెయ్యిని తరలిస్తుండగా స్థానికులు అడ్డుకుని, ధర్నాకు దిగారు. అన్నవరం దేవస్థానానికి జంతు మాంసంతో తయారుచేసిన నూనెను సరఫరా చేసిన ఘటన తెలిసిందే.
News Posted: 19 October, 2009
|