హైదరాబాద్ : నగరంలోని అత్తాపూర్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మరణించింది. రాంబాగ్ ప్రాంతానికి చెందిన చిన్నారి వైష్ణవి అన్నతో కలిసి పాఠశాలకు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కోనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. స్పందించిన స్థానికులు లారీ డ్రైవర్ కు బుద్ది చెప్పారు.