రమణ గోగుల అరెస్ట్ హైదరాబాద్ : వైవిధ్యమైన గాత్రంతో ప్రేక్షకులమది దోచే పాటలు పాడిన సంగీత దర్శకుడు రమణ గోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. చీటింగ్ ఆరోపణలు నమోదు కావడంతో రమణను గురువారం సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మీడియాకు తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు, బద్రి, హీరో వెంకటేష్ నటించిన ప్రమేమంటే ఇదేరా...!తో పాటు పలు ప్రాంతీయ భాషా చిత్రాలకు రమణ సంగీతాన్ని సమకూర్చారు.
News Posted: 22 October, 2009
|