యాదగిరిగుట్టలో తొక్కిసలాట హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించికుని రాష్ట్రంలోని దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక సోమవారం, పౌర్ణమి ఒకే రోజు కలసి రావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు చేరుకుంటున్నారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో సత్యనారాయణ స్వామివారి వ్రతాల సందర్భంగా భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. దీనితో ఇద్దరు భక్తలు స్పృహ కోల్పోయారు.
News Posted: 2 November, 2009
|