జీడిమెట్లలో అగ్నిప్రమాదం హైదరాబాద్ : నగరంలోని జీడిమెట్ల, గాంధీనగర్ పారిశ్రామికవాడలో రసాయనాల కాలుష్యంతో ప్రమదావాశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళన చెందుతూ ఇళ్ళల్లోనుండి బయటకు పరుగులు తీస్తున్నారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
News Posted: 3 November, 2009
|