ఉపేంద్ర అంత్యక్రియలు పూర్తి హైదరాబాద్ : ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్ర అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో బుధవారం పూర్తయ్యాయి. ఉపేంద్ర స్వగృహం నుండి ఆయన భౌతిక కాయాన్ని ఊరేగింపుగా సనత్ నగర్ లోని స్మశాన వాటికకు తీసుకువచ్చారు. ఈ అంతిమ యాత్రలో పాలు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు, సన్నిహితులు పాల్గొని ఉపేంద్రకు కన్నీటి వీడ్కోలు పలికారు.
News Posted: 18 November, 2009
|