హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో తెలంగాణ ఉద్యమం కోసం విద్యార్థులు చేస్తున్న ఆందోళన తార్నాకలోని మేయర్ ఇంటివద్దకు పాకాయి. ఉస్మానియా విద్యార్థులు జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ మేయరు కార్తీక ఇంటి వద్ద చుట్టుముట్టారు. తెలంగాణ ఏర్పాటుకు మేయర్ మద్దతు పలకాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.