ఎమ్మెల్యేలతో జానా భేటీ హైదరాబాద్ : మాజీ మంత్రి రాంరెడ్డి దామోర్ నివాసంలో కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సోమవారం జానారెడ్డి భేటీ అయ్యారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరుకున్న నేపధ్యంలో జానా నిర్వహించిన ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
News Posted: 7 December, 2009
|