ర్యాలీని అడ్డుకున్న తెలంగాణ వాదులు హైదరాబాదు : సమైక్యాంధ్రా ఉద్యమానికి మద్దతుగా కూకట్‌పల్లిలో సెటిలర్లు సమైక్యవాదుల ర్యాలీని అడ్డుకున్నారు. తెలంగాణకోసం ఇప్పటికే ఎంతో విధ్వంసం జరిగిన హైదరాబాదులో మళ్లీ సమైక్యవాదం వినిపించడం మంచిది కాదని, ఇక్కడి ప్రజల మనోభావాలను గాయపరిచనట్లవుతుందన్నారు. దానివల్ల మళ్లీ గొడవలు ప్రారంభమయ్యే ప్రమాదముందని కొంతమంది తెలంగాణ వాదులు ర్యాలీని నిలిపివేశారు.
News Posted: 11 December, 2009
|