శాంభవిపై విచారణ వాయిదా హైదరాబాద్ : శాంభవిని నిర్బంధించి విచారణ జరిపారంటూ ఉషారాణి వేసిన పిటిషన్ ను శుక్రవారం విచారణ జరిపిన కోర్టు ఈ కేసును ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది. శాంభవికి ప్రభుత్వమే ఆయుర్వేద చికిత్సను అందించవలసిందిగా కోర్టు ఈ సందర్భంగా నంద్యాల ఆర్డీవోను ఆదేశించింది. ఈనెల 21న సూర్యనంది క్షేత్రానికి దలైలామా వస్తారని, గత జన్మలో తనకు దలైలామా మిత్రుడని శాంభవి చేసిన ప్రకటనలు తెలిసిందే.
News Posted: 18 December, 2009
|