పివికి రోశయ్య నివాళి హైదరాబాద్ : దివంగత మాజీ ప్రధాని పి.వి. నరసింహారావుకు ముఖ్యమంత్రి రోశయ్య ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారంనాడు పివి నరసింహారావు ఐదవ వర్ధంతి సదర్భంగా రోశయ్య నెక్లెస్ రోడ్డులోని పివి జ్ఞానభూమి వద్ద అంజలి ఘటించారు. ముఖ్యమంత్రితో పాటు పివి కుమారులు రంగారావు, ఇతర కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
News Posted: 23 December, 2009
|