హైదరాబాద్ : ఇష్ఠారాజ్యంగా బంద్ లు నిర్వహించడం వల్లే బస్సు ఛార్జీలు పెరిగాయని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఉద్యమాల్లో భాగంగా అనేక రకాలుగా ఆర్టీసీ నష్టపోయిందన్నారు. చార్జీలు పెరగడానికి పరోక్షంగా ఉద్యమాలే కారమని అభిప్రాయపడ్డారు. మంత్రులు కన్నా ఆర్టీసీ ఎండీ గొప్పవాడు కాదన్నారు.