ప్రైవేటు బస్సులపై కొరడా హైదరాబాద్ : ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్న ప్రైవేటు బస్సు ఆపరేటర్ లపై కొరడా ఝుళిపించాలని రవాణా శాఖ అధికారులు నిర్ణయించారు. ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు ఈ మేరకు శుక్రవారం సమావేశమై నిర్ణయించారు. కాంప్లెక్స్ సమీపాల్లో ప్రైవేటు బస్సులు నిలుపుతూ ఆర్టీసీ ఆదాయానికి గండికొడుతుండటాన్ని నియంత్రించాలని నిశ్చయించారు.
News Posted: 8 January, 2010
|