వామపక్షాల ధర్నా హైదరాబాద్ : పెంచిన బస్సు ఛార్జీలను తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు ధర్నా చేసాయి. నల్లగోండ జిల్లా సూర్యాపేట, నార్కట్ పల్లి ఇన్ డిపోల ఎదుట ధర్నాకు దిగారు. చార్జీల పెంపునకు నిరసనగా గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రలు బస్సులను కడిగి శుభ్రం చేసారు. కర్నూలు జిల్లాలో వామపక్షాలు జాతీయ రహదారిపై రాస్తారోకో కు దిగాయి. బస్సు ఛార్జీల పెంపును నిరసిస్తూ నగరంలోని పు డిపో ఎదుట వామపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
News Posted: 11 January, 2010
|