పరీక్ష వాయిదా హైదరాబాద్ : ఈ నెల 27వ తేదీన జరగాల్సిన కమ్యూనికేషన్, పీజీఓ, ఎఫ్ పీబీ విభాగాల ఎస్ ఐ, ఎ ఎస్ ఐ, కానిస్టేబుళ్ల రాత పరీక్ష వాయిదా పడినట్లు డీఐజీ ప్రకటించారు. ఆలాగే అదే రోజున జరగాల్సన సివిల్, ఏఆర్, మహిళా కానిస్టేబుళ్ల నియామక రాత పరీక్ష వాయిదా పడినట్లు ఆయన పేర్కొన్నారు.
News Posted: 12 January, 2010
|