క్రికెట్ పోటీలు ప్రారంభం హైదరాబాద్ : ఆల్ ఇండియా అండర్ 19 ట్వంటీ-ట్వంటీ ఫెడరేషన్ కప్ క్రికెట్ పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎంపీలు వి హన్మంతరావు, సర్వే సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్ లు ఈ టోర్నీని ప్రారంభించారు. పోటీలు ప్రారంభానికి ముందు క్రీడాకారులు మార్ఛ్ ఫాస్ట్ చేయగా, ఎంపీలు గౌరవ వందనం స్వీకరించారు. శ్రీలంక, మలేషియా, దేశాలతో పాటుగా దేశవ్యాప్తంగా 14 జట్లు టోర్నీలో పోటీపడుతున్నాయి.
News Posted: 13 January, 2010
|