హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో ఓ ఉన్నాది వీరంగం సృష్టించాడు. ఆర్ధోపెడిక్ విభాగంలోకి ఉన్మాది చొరబడి గందరగోళం చేసాడు. ఆసుపత్రిలోని వివిధ వార్డుల్లోకి ప్రవేశించి దాడులకు పాల్పడ్డాడు. రోగులపై పైడి వీరంగం చేసాడు. అక్కడ ఉన్న ఫర్నీచర్ ను కూడా ధ్వంసం చేసాడు. ఇది చూసిన వారంతా భయభ్రంతులకు గురయ్యారు. దీంతో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగప్రవేశం చేసి ఉన్నాదిని అదుపులోకి తీసుకున్నారు.