మారణాయుధాల విక్రేత అరెస్ట్ హైదరాబాద్ : మారణాయుధాలు విక్రయించే వ్యక్తిని వెస్ట్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందుతుడు నుండి ఒక రివాల్వార్, 36 రౌండ్ల బుల్లెట్ లు స్వాధీనం చేసుకున్నారు. టోలీచౌక్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఖాజమోహిద్దీన్ సోహాల్ బీదర్ నుంచి తక్కువ ధరకు మారణాయుధాలను కొనుగోలు చేసి హైదరాబాద్ లో విక్రయిస్తున్నాడు. పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడి జరిపి నిందుతుడిని అరెస్ట్ చేసారు.
News Posted: 15 January, 2010
|