టి. అంతా కోరుకుంటున్నారు హైదరాబాద్ : తెలంగాణపై పుట్టిన ప్రతీ ఒక్కరూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించాలని కోరుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నేత కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేసారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ ఆరో రోజుకు చేరిన ఈ దీక్షల్లో రాజకీయ పార్టీన నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గోన్నారు.
News Posted: 21 January, 2010
|