కార్మికుల గల్లంతు సికింద్రాబాద్ : డ్రైనేజ్ మరమ్మత్తు పనులు చేస్తున్న ఇద్దరు రైల్వే కార్మికులు గల్లంతయ్యారు. సికింద్రాబాద్ స్టేషన్ లోని ఫ్లాట్ ఫాం-1లో డ్రైనేజ్ శుభ్రం చేస్తున్న కోటయ్య, చంద్రయ్య అనే ఇద్దరు ప్రమాదశావత్తు పడిపోయారు. గల్లంతయిన వారిలో ఒకరి ఆచూకీ లభ్యం కాగా, మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో స్ధానికంగా విషాదం నెలకొంది.
News Posted: 21 January, 2010
|