హైదరాబాద్ : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవంలో భాగంగా పలు ప్రభుత్వ శాఖలు చేపట్టిన అభివృద్ధిని ప్రతిబింబిస్తూ అనేక శకటాలను ప్రదర్శించారు. ఇందులో సాంస్కృతిక శాఖ శకటానికి ప్రధమ బహుమతి లభించింది. అటవీ శాఖ శకటానికి ద్వతీయ బహుమతి లభించింది. ఆరోగ్య శ్రీ శకటానికి తృతీయ బహుమతి లభించింది.