హైదరాబాద్ : డీజీపీ విషయంలో క్యాట్ తీర్పు కాపీలు తమకు ఇంకా అందలేదని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం తెలిపారు. క్యాట్ తీర్పుపై అధికారుల నుంచి పూర్తి నివేదిక కోరామని ఆమె వెల్లడించారు. దీనిపై ముఖ్యమంత్రి కే రోశయ్యతో శుక్రవారం చర్చిస్తామని తెలిపారు.