హైదరాబాద్ : చిదంబరం ప్రకటనపై తెలంగాణ జేఏసీ సమావేశంలో చర్చిస్తామని తెలుగుదేశం పార్టీ నేత నాగం జనార్దన రెడ్డి వెల్లడించారు. కమిటీ విధివిధానాలు తెలియకుండా చిదంబరం వ్యాఖ్యలపై స్పందించమని తెలిపారు. జేఏసీలో చర్చించిన తరువాత ఓ నిర్ణయం తీసుకుంటామి ఆయన తలిపారు. జేఏసీ నిర్ణయాలకు తాను కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు.