అశ్వనీదత్ కు పితృ వియోగం హైదరాబాద్ : ప్రముఖ సనీ నిర్మాత, వైజయంతి మూవీస్ అథినేత అశ్వనీదత్ కు పితృవియోగం కలిగింది. చాలా కాలంగా అస్వస్థతతో బాదపడుతున్న అశ్వనీ దత్ తండ్రి ధర్మరాజు శనివారం కన్నుమూసారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై కుమారుడు తీసిన ఎన్నో చిత్రాలకు ధర్మరాజు సమర్పకునిగా వ్యవహరించారు. తోలి ప్రయత్నంగా రూపొందించిస సీత కథ నుండి ఆయన సినీ రంగ ప్రవేశం జరిగింది.
News Posted: 30 January, 2010
|