'సబిత తీరు బాధాకరం' హైదరాబాద్ : హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తీరు బాధాకరమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ విమర్శించారు. పలగాల ప్రభాకర్ కుటుంబంలో అంతులోని విషాదం నెలకొన్నా విజయవాడ వెళ్లి వారి కుటంబీకులను పరామర్శించకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్, టీడీపీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని ఆయన విమర్శించారు.
News Posted: 3 February, 2010
|