హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మరణించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి వేణుగోపాల రెడ్డిది ఆత్మహత్యేనని తేలింది. కిరోసిన్ పోసుకుని వేణు ఆత్మహత్యకు పాల్పడ్డాడని సిసిఎస్ పోలీసులు ధృవీకరించారు. ఆలాగే సూసైడ్ నోట్ లోని చేతి రాత కూడా వేణు గోపాల్ దేనని పోలీసులు నిర్ధారణ చేసారు.