చిన్నారుల సజీవ దహనం మహబూబ్ నగర్ : ఇద్దరు చిన్నారులు సజీవ దహనమయ్యారు. జిల్లాలోని పబ్బేరు మండలంలోని చేరుపల్లిలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోసుచేసుకుంది. పూరి గుడెసకు నిప్పంటింటుకోవడంతో ప్రమాదం సంభవించింది. గుడిసెలో ఉన్న చిన్నారులు కూడా సజీవ దహనమయ్యారు. మృతులను అనిల్, రమేష్ లుగా గుర్తించారు.
News Posted: 4 February, 2010
|