చాట్లకు ఎన్టీఆర్ అవార్డు హైదరాబాద్ : ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు చాట్ల శ్రీరాములకు ఫిల్మ్ డివిజన్ కార్పొరేషన్ శనివారం ఎన్టీఆర్ పురస్కారాన్ని ప్రకటించింది. ఖమ్మంలో జరుగుతున్న నంది నాటకోత్సవాల్లో ఆయనకు ఈ అవార్డును ప్రదానంచేయనుంది.
News Posted: 6 February, 2010
|