15న ఎంసెట్ నోటిఫికేషన్ హైదరాబాద్ : ఇంజనీరింగ్, మెడిసిన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎంసెట్) ఈ నెల15న ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ ప్రకటించనుంది. 22వ తేదీ నుంచి దరఖాస్తులు విక్రయించనున్నట్లు ఉన్నత విద్యా మండలి సోమవారం తెలిపింది.
News Posted: 8 February, 2010
|