హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు వెలువరించిన తీర్పును నిరసిస్తూ ఎంఐఎం కార్యకర్తలు సచివాలయాన్ని ముట్టడించారు. దీంతో పరిస్థతి ఉద్రిక్తంగా మారింది. భారీగా తరలివచ్చిన ఎంఐఎం కార్యకర్తలు సచివాలయం గోడలు ఎక్కి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలే చేసారు. పోలీసులు భారీగా మోహరించిన పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నాడు.