హైదరాబాద్ : తెలంగాణ జాతరకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో జరిగే ఈ జాతరలో రాజకీయ నాయకులు పాల్గొనవచ్చని తెలిపింది. అయితేట రాజకీయాలు కోసం మాట్లాడుకూడదని షరతు విధించింది. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ కళారూపాలను ప్రదర్శించడానికి ఈ జాతరను నిర్వహిస్తున్నట్లు ప్రజా గాయకుడు రసమయి బాలకృష్ణ చెప్పారు.