హైదరాబాద్ : యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకరాలు సుమతి మోహన్ ను కడప ఎంపీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. దిష్టిబొమ్మ దగ్ధమైన ఘటనలో సుమతీ మోహన్ గాయపడ్డారు.