హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు వెలువడగానే నగరంలోని ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కమిటీ విధానాలు వెలువడగానే ఓయూ జేఏసీ వాటిని వ్యతిరేకించడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. పలు సంఘాలు అత్యవసర భేటీలు జరుగుతున్నాయి. భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా ఉద్యమించాలని నిర్ణయించడంతో ముందు జాగ్రత్తగా పోలీసులు మోహరించారు.