పింఛన్లకు వంద కోట్లు: ,సీఎం హైదరాబాద్ : పింఛన్లు, అభయహస్తం పథకాలపై ముఖ్యమంత్రి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అభయహస్తం, పావలావడ్డీ పథకాలకు మరో వంద కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు ముఖ్యంమంత్రి రోశయ్య సుముఖం వ్యక్తం చేసారు. అభయహస్తం పథంక కోసం 42 లక్షల మంది దరాఖాస్తు చేసారని, ఇందులో అర్హులైన 4 లక్షల మందికి అభయహస్తం వర్తింపచేస్తామని మంత్రి వసంతకుమార్ తెలిపారు.
News Posted: 13 February, 2010
|