ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల హైదరాబాద్ : ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ ను ఉన్నత విద్యా మండలి సోమవారం విడుదల చేసింది. ఈ నెల 22 తేదీ నుండి ఎంసెట్ కు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆంధ్రాబ్యాంక్, ఈ సేవా కేంద్రాలతో పాటుగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఎంసెట్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. మే 30 తేదీన ఎంసెట్ పరీక్ష జరగనుంది.
News Posted: 15 February, 2010
|