జేఎన్ టీయూలో సీడాక్ హైదరాబాద్ : కూకట్ పల్లిలోని జేఎన్టీయూ క్యాంపస్ లో సీడాక్ (సెంటర్ డవలప్ మెంట్ అడ్వాన్స్ డ్) వ్యవస్థను వర్శిటీ చాన్సలర్ డీఎన్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో ఇదే మొదటి సీడాక్ సెంటర్ అని, ఈ సిస్టం ఏర్పాటు వల్ల విద్యార్థులకు ఎంతగానో మేలు కలుగుతుందని వీసీ చెప్పారు. కార్యక్రమంలో సీడాక్ డైరక్టర్ శరత్ చంద్రా పాల్గొన్నారు.
News Posted: 18 February, 2010
|