శ్రీకాకుళం : తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తల శుక్రవారం నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ ముట్టడిపై పోలీసులు దాడి చేసారు. శ్రీకాకుళంలోని కలెక్టరేట్ వద్ద ఆంగన్వడి పికెటింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. అంగన్వాడీలను అదుపులోకి తీసుకున్నారు.