మహబూబ్ నగర్ : జిల్లాలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరీక్షల నిర్వహణ అంశంపై విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది ఘర్ణణకు దారి తీయడంతో విద్యార్థులు ఒకరిపైమరొకరు దాడి చేసుకున్నారు. వర్శిటీ హాస్ఠళ్లలో విధ్వంసం సృష్టించారు.