హైదరాబాద్ : వాయిదాపడిన ఉస్మానియా యూనివర్శిటీ పరీక్షలను నిర్వబించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 3 నుంచి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వర్శిటీ వైస్ ఛాన్సలర్ తిరుపతిరావు తెలిపారు. ఇంజనీరింగ్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఆయన చెప్పారు.