8 ఆదర్శ రైల్వే స్టేషన్లు
హైదరాబాద్ : దక్షిణమధ్య రైల్వే పరిధిలో 8 ఆదర్శ రైల్వే స్టేషన్లు మంజూరయ్యాయని జనరల్ మేనేజర్ జయంత్ చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్త రైల్వే లైన్లకు ఏటా 180 కోట్లు రూపాయలు ఇస్తే ఈ బడ్జెట్ లో 700 కోట్లు కేటాయించారని ఆయన వివరించారు. రైల్వే బడ్జెట్ లో దక్షిణ మధ్య రైల్వేకు 21 కొత్త రైళ్లు మంజూరయ్యాయన్నారు. బడ్జెట్ లో ద.మ. రైల్వేకు 3,100 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు.
News Posted: 24 February, 2010
|